రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం…?
6th sense TV: రాజమహేంద్రవరం:*కుటుంబ కలహాల నేపథ్యంలో దూడల నాగలక్ష్మి (40) రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం.* మహిళ గోదావరిలోకి దూకుచుండగా… పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి.. సదరు మహిళను జాలర్లు సహాయంతో కాపాడి , రక్షించి , స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించిన పోలీసులు.. పడవపై వేగంగా జాలర్లు వచ్చిన తీరు.. రక్షించిన తీరు.. పోలీసులు స్పందించిన తీరుకు.. స్థానికులు, ప్రజలు హర్షం […]