*వాలంటరీ వ్యవస్థలో మార్పులు*

*ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు* * ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు * కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం * డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుండి 2003 వరకు వయసు వయోపరిమితి *  గ్రామ పరిధిలోనే కాకుండా  మండల పరిధిలో విధులుకు హాజరు అవ్వవలెను * వాలంటరీ సచివాలయ సిబ్బంది  వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం * ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి * ప్రతి నెల ఇచ్చే […]

MLA గా గెలిచిన అంగన్వాడీ టీచర్….

ఎమ్మెల్యేగా గెలిచిన అంగన్వాడీ టీచర్ 6th sense TV:రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషా దేవి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థిపై శిరీష 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించారు. గతంలో శిరీష అంగన్వాడీ టీచర్ గా చేయగా, ఇప్పుడే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.

*హెచ్చరిక*

6th sense TV: ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర D.G.P వారి ఆదేశానుసారం వాట్సప్ గ్రూప్ లలో రేపు మరియు ఎల్లుండి ఎన్నికల ఫలితాలు , విశ్లేషణలు , ఊహాగానాలు , విమర్శలు పోస్ట్ చేయరాదు. 🚫STRICTLY PROHIBITED🚫

తెల్లవారుజామున 4.00 గంటల నుండి కౌంటింగ్ ….?

6th sense TV:కాకినాడ జిల్లా:                                                                                                                                      కాకినాడ, తేది. 04.06.2024దివి.04-06-2024 వ తేదీన కాకినాడ జిల్లా పరిధిలోని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు కాకినాడ జిల్లాలోని గల 7-అసెంబ్లీ నియోజకవర్గములకు సంబందించి *సార్వత్రిక ఎన్నికలు-2024  ఓట్ల లెక్కింపు* కాకినాడ JNTU క్యాంపస్ మరియు JNTU స్టేడియం నందు జరుగు సందర్భంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణనను దివి. 04-06-2024 వ తేదీ తెల్లవారుజామున 4.00 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ క్రింది విధంగా ట్రాఫిక్ ను […]

బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ…?

6th sense TV:బెంగళూరు: సినీనటి హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు. హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం. గత నెల 20న రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమ. డ్రగ్స్‌ కేసులో నటి హేమకు పాజిటివ్……

పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతి ఫై ఉక్కుపాదం…?

6th sense TV:పిఠాపురం (Pithapuram) లో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 4న ఫలితాలు వస్తుండటంతో పోలీసుల హై అలర్ట్ (High Alert) అయ్యారు. కాగా, ఏపీ (Andhra Pradesh) వ్యాప్తంగా పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ స్టిక్కర్లు, బోర్డులు భారీగా […]