కాకినాడ జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో*…
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ:ఈరోజు *(30.07.2024)* వ తేదీన గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు *డ్రంక్ అండ్ డ్రైవ్ *48* కేసులను బుక్ చేయడం జరిగింది. ✍️ వాహనతనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు గౌరవనీయమైన III వ Special judicial second class Magistrate, *Sri. V. […]