రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన …

ఉ- రి వేసుకుంటున్నట్లు రీల్.. తాడు బిగుసుకుని బాలుడి మృతి రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన 6th sense TV:మధ్య ప్రదేశ్లోని మురైనా(D)లో జరిగింది. తన స్నేహితులతో కలిసి ఓ బాలుడు ఉ – రి వేసుకుంటున్నట్లు సరదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నాడు. చెప్పులు స్లిప్ అయి తాడు అతడి మెడకు బిగుసుకుపోయింది. అతడు యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు. కాసేపటికే ఆ బాలుడు ప్రాణాలు వదలడంతో […]

___ కాకినాడ సిటీలో ఘోర ప్రమాదం!ఐదుగురు మృతి?.

___ 6th sense TV:కాకినాడ, జూలై 20: కాకినాడ సిటీలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కల్పన సెంటర్లో కారు మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో అక్కడ ముగ్గురు చనిపోయారని మరో ఇద్దరికి తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిసింది. బీచ్ రోడ్డు నుంచి కొత్త కారు మితిమీరిన వేగంతో రావడంతో ఇద్దరిని ఢీ కొట్టగా వారికి తీవ్ర గాయాలయ్యాయని, ఆ కారు తిరగబడడంతో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు. అక్కడే ముగ్గురు చనిపోయినట్లుగా […]

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే.. వారి పైఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ..

6th sense TV:కాకినాడ నగరం.. అచ్యుతపురం రైల్వే గేట్ పరిసర ప్రాంతాల్లో మరికొన్నిచోట్ల ప్రజలకు అంతరాయం కలిగిస్తున్న మందుబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే.. వారిపై ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ.. మద్యం దుకాణాల వద్ద సేవిస్తూ.. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వారిని అదుపులోనికి తీసుకుంటున్న పోలీసులు.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

కాకినాడ ట్రాఫిక్ CI 1&2 Ps.,రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో….?

కాకినాడ జిల్లా: కాకినాడ:ఈరోజు (18.07.2024) వ తేదీన గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో  కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు  డ్రంక్ అండ్ డ్రైవ్ *19* కేసులను బుక్ చేయడం జరిగింది. ✍️ వాహనతనిఖీలలో  భాగంగా, తాగి వాహనం  నడిపిన వాహనదారులకు  గౌరవనీయమైన III వ  Special judicial second class Magistrate (JSCM) కోర్టులో మొత్తం *19* […]

కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో విద్యుత్ షాక్ తగిలి శానిటేషన్ వర్కర్ మృతి….

6th sense TV:కాకినాడ జిల్లా:కాకినాడ కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో  విద్యుత్ షాక్ తగిలి శానిటేషన్ వర్కర్ మృతి.. ఉదయం ఏడు గంటలకు చోటు చేసుకున్న ఘటన జిజిహెచ్ డంపింగ్ యార్డ్ వద్ద కరెంట్ ఫోల్ షాక్ కొట్టి మృతి చెందిన నక్కా గోవిందు తమకు న్యాయం చేయాలని మృత దేహం వద్ధ రోదిస్తున్న బంధువులు ఆసుపత్రి లోనే మృతదేహం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న బంధువులు తోటి సిబ్బంది


మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు  సిబ్బందిపై వేటు పడింది….?

: 6th sense TV:మచిలీపట్నం ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ గురికావడంతో ప్రాథమిక దర్యాప్తు లో భాగంగా ఏడుగురు సిబ్బంది పై వేటు పడింది. పూర్తి విచారణ అనంతరం మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు… నలుగురు నర్సులుఒక ఎఫ్ ఎన్ ఓ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది

ASD ఉమెన్స్ కళాశాల అభివృద్ధికి కృషి : కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు…

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ అన్నవరం సత్యవతీ దేవి గవర్నమెంట్ బాలికల  కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోనే అన్నవరం సత్యవతీదేవి గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ అన్నవరం సత్యవతీ దేవి గవర్నమెంట్ జూనియర్ కళాశాల లో ఇంటర్ విద్యార్థులకు నోటు పుస్తకాలు […]

కార్పొరేషన్ భవనాన్ని వేగంగా పూర్తి చేయండి:సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు…!

కాకినాడ జిల్లా: కాకినాడ: విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కోరారు. మంగళవారం అయిన నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు, ఇతర అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం నందు నిర్మిస్తున్న నూతన భవన ప్రాంగణాన్ని పరిశీలించారు. పనుల ప్రగతిని కమిషనర్ వెంకటరావు ఎమ్మెల్యే వనమాడికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రూ.38 […]

ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం…!

6th sense TV: కాకినాడ:ఈరోజు *(08.07.2024)* వ తేదీన,   గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు మేరకు, కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి డాక్టర్. K .హనుమంతరావు గారి పర్యవేక్షణలో *”కాకినాడ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ”* వారి ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో,   జిలాని సెంటర్ నందు ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్, శ్రీ N .రమేష్ గారు వారి సిబ్బంది , కాకినాడ మండల్ లీగల్ […]

ఏపీ మహిళా మణులకు శుభవార్త…!

6th sense TV:అమరావతి:కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల లో భాగంగా త్వరలో విడుదలయ్యే ఆడబిడ్డ నిధి పథకానికి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతున్నది. ఈ దరఖాస్తు కు ముందస్తుగా రెడీ చేసుకోవాల్సిన ధ్రువపత్రాలు.1. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు వయసు దాటాలి.2. ఆధార్ కార్డు.3. రేషన్ కార్డు.4. పుట్టిన తేదీ ధ్రువ పత్రము.5. మహిళ పేరుతో బ్యాంకు ఎకౌంటు.6. ఆధార్ కార్డుతో ఫోను నెంబరు లింకు అయ్యి […]