6th sense TV:ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ..
రూల్స్ ఇవే!
ఏపీలో సోమవారం నుంచి ఉచిత ఇసుక
పాలసీ అమల్లోకి రానుంది. సీఎం
చంద్రబాబు ఆదేశాలతో అధికార
యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది.
నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ వసూలుచేసి
ప్రజలకు ఇసుకను అందజేయనున్నారు.
ఏడాదికి 3.20 కోట్ల టన్నుల ఇసుక
వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ  టీచర్ పై తెలుగుదేశం పార్టీ నేత  దురుసు * ప్రవర్తన*…?

6th sense TV:నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పడంతో నోటికి వచ్చినట్లు తిట్టిన టీడీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి* *తిట్లు భరించలేక.. తల దించుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఉపాధ్యాయుడు*

*చామంతి పువ్వా సాంగ్ ఇంత పని చేస్తుంది అని అనుకోలా…?

6th sense TV:శంకరాపురం:కేసు పక్కన పెట్టి మందు బాబులతోకలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ ఐ ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు […]

కూల్చివేతని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ద్వారంపూడి….?

6th sense TV:కాకినాడ జిల్లా…కాకినాడ.. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబు ఇంటి పైన  ఎటువంటి అనుమతి లేకుండా నిర్మించిన ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చేస్తున్న కాకినాడ కార్పొరేషన్ అధికారులు … కూల్చివేతని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ద్వారంపూడి … బిల్లింగ్ కు ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం వల్లే నిర్మాణాన్ని కూల్చేసేమంటున్న అధికారులు.