*రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* …

6th sense TV:కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో*  కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు  *డ్రంక్ అండ్ డ్రైవ్  29* కేసులను బుక్ చేయడం జరిగింది. ✍️ వాహనతనిఖీలలో  భాగంగా, తాగి వాహనం  నడిపిన వాహనదారులకు  గౌరవనీయమైన III వ  Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం 29*  […]

*AC ఫ్యాన్ సెట్ మీదపడి యువకుడు మృతి*

6th sense TV: ఢిల్లీ: మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడడంతో 19 ఏళ్లయువకుడు మృతి చెందాడు. ఢిల్లీలోని కరోల్బాగ్ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట ఓయువకుడు బైకుపై కూర్చొని స్నేహితుడితోమాట్లాడుతుండగా ఏసీ ఊడి తలపై పడింది.దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.పక్కనే నిలబడి ఉన్న మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడుసీసీటీవీలో రికార్డైంది ఈ ఘటన..

లారీ క్యాబిన్ లో  ఇరుక్కుపోయిన డ్రైవర్….?

6th sense TV:కాకినాడ జిల్లా కాకినాడ రూరల్: కరప మార్కెట్ సెంటర్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లారీ ప్రమాదం.నుజ్జునుజ్జయిన లారీ  ముందర భాగం. లారీ క్యాబిన్ లో  ఇరుక్కుపోయిన డ్రైవర్. అనంతపురం నుండి కాకినాడ టమోటాల లోడుతో  వస్తున్న ఐషర్ మినీ లారీ స్టీరింగ్ పట్టేయడంతో  రోడ్ పక్కన ఉన్న షాపును, కరెంట్ స్తంభాన్ని గుద్దుకుని ఆగిన లారీ. కరెంట్ నిలుపుదల చేసి స్ధానికుల సహకారంతో లారీ డ్రైవర్ ను బయటకు తీస్తున్న కరప పోలీసులు

రాత్రి గస్తీని ముమ్మరం చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్.

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ:జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ జిల్లాలో నేరాల నియంత్రణ కోసం రాత్రులందు గస్తీ, పెట్రోలింగ్, బీట్లను పెంచడం జరిగింది. కాకినాడ పట్టణం నందు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి గస్తీ మరియు పెట్రోలింగ్ చేయడానికి నియమించడం జరిగింది. కాకినాడ పట్టణం, శివారు ప్రాంతాలు, గ్రామాలలో గస్తీని ముమ్మరం చేసి, నేర నియంత్రణకు ప్రత్యేక గస్తీ బృందాలను  ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కాకినాడ […]

ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..*మద్యం మాంసం అమ్మకాలు మాంసాహార విక్రయాలు  నిషేధించాలి…పౌరసంక్షేమసంఘం…

6th sense TV:కాకినాడ జిల్లా:🔸కాకినాడ సిటీ /రూరల్ : 14.8.2024🇮🇳ఆగస్ట్15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత రాజ్యాంగం ప్రకారం మద్యంమాంసం అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని.. మద్యం అమ్మకాలు కొనసాగించి న  మద్యం దుకాణాలు తెరిచినా మాంసం  అమ్మకాలు హోటల్స్ లో మాంసాహార విక్రయాలు జరిపినా నిబంధనల ప్రకారం కేసులు నమో దు చేసి  నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటా రని వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ మున్సిపల్ కార్పోరేషన్ శానిటరీ ఇన్ స్పెక్టర్స్ పై […]

*పోకిరీల చిల్లర చేష్టలు.. ప్రాణాలతో చెలగాటం*

సోషల్ మీడియాలో హీరోలయ్యేందుకు కొంతమంది ప్రాణాలను లెక్క చేయకుండా పిచ్చి పనులు చేస్తున్నారు. ఇద్దరు యువకులు స్కేటింగ్ షూ వేసుకుని రోడ్డుపై స్టంట్స్ చేసిన వీడియో వైరలవుతోంది. ట్రక్కును పట్టుకుని ఒకరు వేలాడగా, మరో వ్యక్తి వీడియో తీస్తూ కనిపించాడు. ఏమైనా జరిగితే ఏ తప్పూ చేయని ఆ ట్రక్కు డ్రైవర్ చిక్కుల్లో పడేవాడని, ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని నెటిజన్లు కోరుతున్నారు.