నాకేం తెలియదు.. లీగల్గా ముందుకెళ్తా: యాంకర్ సుమ…?

6th sense TV: తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం: టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. సుమక్క చెప్తేనే భూములు కొన్నామని.. తమకు న్యాయం చేయాలంటూ బుధవారం ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. రాజమండ్రిలో 26 లక్షలకే సొంత ఇల్లు ఇస్తామని రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించడంతో చాలా మంది లక్షల్లో డబ్బులు చెల్లించారు. దీనికి సంబంధించిన ఓ […]

*పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు*

6th sense TV:కాకినాడ జిల్లా:కాకినాడ: రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి కాకినాడ – ముంబయి రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు ఒకే రోజు ఆరు లారీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ […]

*సరిహద్దులో భారత్ పాకిస్తాన్ జింకల మధ్య బీకర  పోరు*…?

6th sense TV:హైదరాబాద్:జులై 29దాయాది పాకిస్థాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా గిట్టునట్లు ఉంది. తాజాగా ఇరు దేశాలకు చెందిన రెండు జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పోరుబాట పట్టాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవు తోంది. దీనిని ఓ బీఎస్ఎఫ్ (BSF) అధికారి షేర్ చేశారు. ఈ వీడియో ఉన్న ప్రకారం, భారత్-పాకిస్థాన్ బోర్డర్ కంచె వద్ద రెండు దేశాలకు చెందిన జింకలు దాడి చేసుకుంటున్నాయి. మనుషుల కంటే […]