✍️  మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని…

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ: గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్.,* గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ *SDPO  శ్రీ రఘువీర్ విష్ణు* గారి సారథ్యంలో,  కాకినాడ ట్రాఫిక్ CIs 1&2 PS వారు *యమ్ ఎస్ యన్ చారిటీస్ జూనియర్  కాలేజ్* నందు, విద్యార్థిని,  విద్యార్థులకు, *రోడ్డు ఆక్సిడెంట్* పైన   మరియు  ట్రాఫిక్ రూల్స్ పై  అవగాహన కార్యక్రమము నిర్వహించినారు. ✍️  మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు […]

*కాకినాడ జిల్లా వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన…..

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడలోని, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంపు కార్యాలయం నందు *కాకినాడ జిల్లా వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు* గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తుని నియోజకవర్గం వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు గారు, పొలనాటి శేషగిరిరావు గారు, పేకెటి హరికృష్ణ గారు, మాచర్ల నాగేశ్వరరావు గారు, పెండ్యాల బాబీ గారు, నడిగట్ల అనిల్ గారు, పెంటపాటి సతీష్ […]

*డిక్లరేషన్‌ అవసరం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు*

6th sense TV: తిరుపతి:వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి() మరికాసట్లో తిరుపతికి వెళుతున్నారు. శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అన్యమతస్థుడైన జగన్మోహన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం చేసి మరీ భగవంతుడిని దర్శించుకోవాలని కూటమి నేతలు అంటున్నారు. డిక్లరేషన్‌పై సంతకం లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోకుండా జగన్‌ను అడ్డుకోవాలనే ప్రయత్నాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా డిక్లరేషన్‌పై సంతకాన్ని వివాదం చేయడానికి ఆయన ప్రత్యర్థులు […]

గంజాయి డ్రగ్స్,  దొంగతనాలకు  అడ్డాగా మారిన తూరంగి…?

.కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్:ప్రాణభయంతో  అల్లాడుతున్న ప్రజలు. నివారణా చర్యలు తీసుకోవాలని డిమాండ్. తూరంగి 29-9-2024:  ఈరోజు బొడ్డు చెరువు తూరంగి ప్రాంతంలో జయప్రకాష్ నారాయణ వెల్ఫేర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జోగా అప్పారావు అధ్యక్షతన  పత్రికా సమావేశం జరిగింది. ఈసంద్భంగా కమిటీ అధ్యక్షులు జోగా అప్పారావు మాట్లాడుతూ  తూరంగిలో  గత నాలుగు సంవత్సరాలుగా మద్యం గంజాయి డ్రగ్స్ కేసులు, ఇళ్ళలో  దొంగతనాలు  విపరీతంగా పెరిగడం తో  ప్రజలు  ప్రశాంతంగా జీవించ లేకపోతున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేసారు. […]

6th sense TV: అనంతపురం:*అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ – 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు*
అనంతపురం జిల్లా
కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టినవారు ఎవరైనా సహించలేదని దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం 24 గంటల్లోనే రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్టు చేశారు.
దర్యాప్తులో పలు కీలక అంశాలు గుర్తించారు. హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో ఎర్రస్వామి రెడ్డి బ్రదర్స్‌ సొంత డబ్బులు 20 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేయించారు. ఇదే గ్రామస్తుల మధ్య విభేదాలకు కారణమైంది. ఆ విభేదాలతోనే రథానికి నిప్పు పెట్టారు.
రాయదుర్గం సీఐ వెంకటరమణ ఎస్ఐ నాగ మధు ఆధ్వర్యంలో కేసు విచారించి వైసిపి కార్యకర్త బొడిమల్ల ఈశ్వర రెడ్డిని అరెస్టు చేశారు. బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే సహాయం చేసిన వారి వివరాలు తెలుస్తాయని అంటున్నారు. ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాం

పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్

6th sense TV: రంగారెడ్డి జిల్లా: కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్యాచారం కేసులో వాస్తవాల కోసం జానీ మాస్టర్ ను తను కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు 4 రోజుల పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలు నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే జానీని పోలీసులు విచారించనున్నారు.

మారేడుమిల్లి పర్యాటకంలో విషాదం….

6th sense TV:అల్లూరి జిల్లా..రంపచోడవరం ఏజెన్సీ.. మారేడుమిల్లి పర్యాటకంలో విషాదం.. జలతరంగణి జలపాతం వద్ద ముగ్గురు మెడికో విద్యార్థులు గల్లంతు.. గళ్ళంతైనా ముగ్గురు సౌమ్య, అమృత, హరదీప్ గా పోలీసులు గుర్తింపు.. ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలలో MBBS చదువుతున్న  14 మంది మెడికో విద్యార్థులు మారేడుమిల్లి పర్యాటకానికి వెళ్లినట్లు సమాచారం.. వారిలో 10 మంది యువతులు,నలుగురు  యువకుకులు వెళ్లినట్లు గుర్తింపు.. స్నేహితులు సమాచారం తో గళ్ళంతైనా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు, […]

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ పై…..?

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ;*ఒక దళిత డాక్టర్ పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరుల అవమానకర దాడి,దుర్భాషలపై పౌర సమాజం వెంటనే స్పందించాలి*.కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును   లంజాకొడకా చంపేస్తాను బూతులతో తిట్టి , డాక్టర్ పై చేయి చేసుకోవడమే కాకుండా తన అనుచరులు కూడా అత్యంత అవమానకర రీతిలో ఆయనను కొట్టి ,మాస్కు లాగి దుర్భాషలాడిన ఈ వ్యవహారంపై వెంటనే జనసేన అధ్యక్షుడు […]

స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్:కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు…

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ బీచ్ రోడ్, కుంభాభిషేకం రేవు నందు నిర్వహించిన స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు*

*కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్*….?

6th sense TV: తెలంగాణ: హైదరాబాద్:సెప్టెంబర్ 19గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని  హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు… ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబా ద్ నగరంలోనే ఓ స్నేహితు […]