*రోడ్లపై  ఆవులు ,గేదలు ఉంటే పిల్లలను పాఠశాలకు…?

*రోడ్లపై  ఆవులు ,గేదలు ఉంటే పిల్లలను పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది*

వార్ఫు రోడ్డులో భారీగా నిలిచిపోయిన లారీలు…?

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ నగరం.. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపం వార్ఫు రోడ్డులో భారీగా నిలిచిపోయిన లారీలు.. నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నాయని ఆపడం జరిగిందని తెలిపిన కానిస్టేబుల్..  లారీల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..

*యూ ట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు…?

6th sense TV:తెలంగాణ: హైదరాబాద్:*ఎవరు జర్నలిస్టులు..?* *అసలు కంటే కొసరు ఎక్కువైంది* *మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి* *జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి* *యూ ట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు* *ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరుదే ఎక్కువైందని, ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు..ఎక్కడపడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు..జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో […]

ప్రభుత్వ మద్యం దుకాణాలు…

6th sense TV:అమరావతి :  *రాష్ట్రంలో  యథావిధిగానే పని చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు* *బంద్ ని నిరవధిక వాయిదా వేసిన ఏపీ బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్* *వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి లేఖ అందించిన సంఘ ప్రతినిధులు* *వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన కమిషనర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్* *వివిధ సోషల్ మీడియా వేదికల్లో మద్యం దుకాణాల బంద్ […]

ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు…?

6th sense TV: ఆంధ్రప్రదేశ్ AP: మహిళపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తమ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలకు దిగింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

సెక్స్ వీడియోతో దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే….?

6th sense TV:AP: టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సెక్స్ వీడియోతో దొరికిపోయాడు. తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. అతడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

గుంతలుగా వున్న రోడ్ల వల్ల వాహనచోదకులు పలు ప్రమాదాలు….?

కాకినాడ నగరం లోని ట్రాఫిక్ -1 పరిధిలో గుంతలుగా వున్న రోడ్ల వల్ల వాహనచోదకులు పలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో గుంటలు వున్న రోడ్లను ట్రాఫిక్ సిఐ రమేష్, సిబ్బంది పూడ్పించారు.. ప్రజలు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

గుంతలుగా వున్న రోడ్ల వల్ల వాహనచోదకులు పలు ప్రమాదాలు….?

కాకినాడ నగరం లోని ట్రాఫిక్ -1 పరిధిలో గుంతలుగా వున్న రోడ్ల వల్ల వాహనచోదకులు పలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో గుంటలు వున్న రోడ్లను ట్రాఫిక్ సిఐ రమేష్, సిబ్బంది పూడ్పించారు.. ప్రజలు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

పవర్ బోట్లు, హెలికాప్టర్లు వస్తున్నాయి: AP CM చంద్రబాబు నాయుడు:

6th sense TV: ఆంధ్రప్రదేశ్ :హోం మంత్రి అమిత్ షా తో ఇప్పుడే మాట్లాడాను.. NDRF సిబ్బంది, పవర్ బోట్లు, హెలికాప్టర్లు వస్తున్నాయి.  కేంద్రం కూడా సహాయం చేయటానికి ముందుకు వచ్చింది…

*అర్థరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు*

6th sense TV:విజయవాడ: సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆదివారం రాత్రి నిద్రలేకుండా గడిపాయి. అధికారులు కూడా నిద్రలేకుండా గడపడం విశేషం. అర్ధరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్ధరాత్రి 12 గంటల తరువాత కూడా నగర శివారులోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన వయసుకు మించిన పనిచేశారని పలువురు అభినందిస్తున్నారు. పైగా వరద నీటిలో పడవల్లో ప్రయాణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అజిత్‌ సింగ్‌ నగర్‌ వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల్లో ఆత్మ స్థైర్యం నింపి […]