కాకినాడ నగరంలో HP పెట్రోల్ బంకులకు ఏమైంది…???? పెట్రోల్కు బదులు నీళ్లు వాడుతున్నారా…????
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ: జగన్నాధపురం చంద్రిక థియేటర్ పక్కన ఉన్న HP పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు నీళ్లు కొడుతున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. తనిఖీ అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలుగా జరిగిన అన్యాయానికి ఏ ఒక్క తనిఖీ అధికారి గాని రాకపోవడంతో ఇక్కడ బాధితులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. ఈ పెట్రోల్ బంకు పై అధికారులు ఏ […]