న్యూరో స్టార్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రారంభోత్సవం
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ, అక్టోబర్ 13: కాకినాడలో నూతనంగా ప్రారంభించిన న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ రాజకీయ నేతలు, నగర ప్రముఖులు సందడి చేశారు. ఆదివారం కాకినాడ నాగమల్లి తోట జంక్షన్లో ఉన్న న్యూరో స్టార్ ఆసుపత్రిలో వివిధ రకాల ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి విభాగాలను పలువురు నేతలు ప్రారంభించారు. వీరికి ఆసుపత్రి అధినేత డాక్టర్ జ్యోతుల సతీష్ సాదరంగా ఆహ్వానించి ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన […]