కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు….?:ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ …
6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు * అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు * మొత్తం నెట్ వర్క్‌ను బ్రేక్‌డౌన్ చేస్తాం * పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి * కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం ‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత […]