6th sense TV:కాకినాడ జిల్లా:పిఠాపురం లో జనసేన నాయకుల అరాచకం .. నడిరోడ్డులో సామాన్య ప్రజలపై దాడి…?

6th sense TV:కాకినాడ జిల్లా: పిఠాపురం: చిత్రాడ వద్ద ట్రాఫిక్ ఏర్పడడంతో ప్రశ్నించిన సామాన్య ప్రయాణీకుడు ఆగ్రహంతో పార్టీ జెండా కర్రతో ప్రయాణీకుడిపై దాడి మరోవైపు కత్తిపూడి -కాకినాడ 216 జాతీయ రహదారిపై బైక్ తో ప్రమాదకర ఫీట్లు… జనసేన కార్యకర్తల వీరంగంతో హడలిపోతున్న ప్రజలు

___ జనసేన *జయకేతనం* సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి:మంత్రులు నాదెండ్ల, కందుల వెల్లడి….

  పిఠాపురం, మార్చి 13: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంనకు సంబంధించి సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జనసేన పిఎసి సభ్యుడు మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి కందుల దుర్గేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు హాజరవుతారన్నారు. ఈ సభ ద్వారా గిరిజన, జిల్లా, పిఠాపురం అభివృద్ధిపై ఒక ప్రతినిధి ప్రసంగం చేస్తారని వారు చెప్పారు. పిఠాపురం […]

మహిళా పై ఎక్సస్ అధికారులు దాడులు నిర్వహించగా ….?అశ్వస్థకు గురి అయి అక్కడికి అక్కడే గుండె పోటు తో మృతి…

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ కాకినాడ ఏటిముగా లో బెల్ట్ షాప్ షాప్ నిర్వహిస్తున్న మహిళా పై ఎక్సస్ అధికారులు దాడులు నిర్వహించగా బెల్ట్ షాప్ నిర్వాహరాలు (కర్రీ సత్యవతి 55) భయం తో అశ్వస్థకు గురి అయి అక్కడికి అక్కడే గుండె పోటు తో మృతి మృతురాలి బందువులు మృతదేహం తో ఇంద్రపాలెం ఎక్సస్ ఆఫీస్ వద్ద ఆందోళన హుటాహుటిన ఎక్సస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఎక్సస్ అధికారులు.

తన కళాశాలనుండి బైకుపై వస్తూండగా అతనివద్ద యానాం మద్యం ఉందన్న (అపోహతో) అతనిని వెంబడించిన తాళ్ళరేవు ఎక్సైజ్ పోలీసులు….?యువకుడు మృతి..

6th sense TV:కాకినాడ జిల్లా..తాళ్ళరేవు మండలం.. నడకుదురుకు చెందిన యువకుడు కోట శ్రీరామ్(26) బిటెక్ విద్యార్థి.. తన కళాశాలనుండి బైకుపై వస్తూండగా అతనివద్ద యానాం మద్యం ఉందన్న (అపోహతో) అతనిని వెంబడించిన తాళ్ళరేవు ఎక్సైజ్ పోలీసులు.. తనను పోలీసులు వెండిస్తున్నారన్న కంగారులో బైకును వేగంగా నడిపి సుంకరపాలెం వద్ద లారీ ఢీకొట్టి సంఘటనా స్దలంలోనే మృతి చెందిన ఘటన.. ఎక్సైజ్ చెక్ పోస్టును నిర్బంధించి పోలీసులకు వ్యతిరేకంగా నిరశన చేపట్టిన యువకుడి బంధువులు..

బైక్ మెకానిక్ వారిని తమ వద్దకు వచ్చు మోటార్ సైకిల్స్ కి *”మాడిఫైడ్ సైలెన్సర్” ను బిగించరాదని…?

6th sense TV:కాకినాడ జిల్లా:కాకినాడ: ఈరోజు  (07.03.2025) వ తేదీన, సాయంత్రం గౌరవనీయులైన కాకినాడ జిల్లా *ఎస్పీ శ్రీ  G.బిందు మాధవ్, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు , కాకినాడ SDPO, ASP శ్రీ  దేవరాజ్ మనిష్ పాటిల్ IPS  గారి* పర్యవేక్షణ లో,  కాకినాడ ట్రాఫిక్-1&2 ఇన్స్పెక్టర్, N. రమేష్ , D. రామారావు కాకినాడ ట్రాఫిక్-1 యస్. ఐ లు  *కాకినాడ, “ఇందనావారి స్ట్రీట్”* నందు ఉన్న      *బైక్ మెకానిక్ షాప్ యజమానులకు వర్కర్స్ […]

లారీబోల్తా … తప్పిన ప్రమాదం

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ: సామర్లకోట కాకినాడ రోడ్డు మాధవపట్నం సమీపన లారీ బోల్తా కొట్టిన సంఘటనలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.దీంతో సామర్లకోట కాకినాడ రోడ్డులో ట్రాపిక్ సమస్య ఏర్పడింది.ఈ ఘటనలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.పోలీసులు తెలిపిన సమాచారం మేరకు విజయవాడ నుండి కాకినాడ డీమార్డ్ కు సరుకులు లోడుతో వెళ్తున్న లారీ సామర్లకోట మండలం మాధవపట్నం సమీపాన అదుపుతప్పి బోల్తా కొట్టిందన్నారు.గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రి తరలించారు.సమాచారం […]