ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు 6th sense TV:అమరావతి:అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్2024 25 సంవత్సరాలకు గాను బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్2,94,427.25 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిరెవిన్యూ వేయం 2,35,916.99 కోట్లుమూలధన వ్యయం 32712.84 కోట్లురెవిన్యూ లోటు 34,742.38 కోట్లుద్రవ్యలోటు 68742.65 కోట్లు: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు జలవనరులు రూ.16,705 కోట్లు.. ఉన్నత విద్య రూ.2326 కోట్లు.. పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు.. పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.. ఇంధన రంగం రూ.8,207 కోట్లు.. పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు.. బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు.. మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు.. ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు.. అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు.. గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు.. నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.BY 6th Sense Tv November 11, 2024 0 Comments 190 Views Related