ఈరోజు *(29.11.2024)* వ తేదీన, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము, కాకినాడ SDPO శ్రీ రఘువీర్ విష్ణ్ణు గారి సారథ్యంలో, కాకినాడ పట్టణంలో , *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* కాకినాడ ట్రాఫిక్ 1&2 పోలీస్ స్టేషన్ పరిధిలో, త్రాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు *డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 13* కేసులను బుక్ చేయడం జరిగింది.
✍️ వాహన తనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు గౌరవనీయమైన III వ Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం 13* మందిపై డ్రంక అండ్ డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.
1) ట్రాఫిక్ 1 PS -04 2) ట్రాఫిక్ 2 PS -09 ——– *Total = 13*
✍️ *మొత్తం 08 మందికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు*