6th sense TV: హైదరాబాద్ :హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో చెలరేగిన మంటలు…
భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి..
హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో చెలరేగిన మంటలు
టపాసులు కాలుస్తుండగా ప్రమాదం.. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పూర్తిగా దగ్ధమైన రెండు బోట్లు…