అయోమయంలోఅన్నవరం వైసీపీ కార్యకర్తలు !!!!!!
అయోమయంలోఅన్నవరం వైసీపీ కార్యకర్తలు !!!!!!
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం లో వైసీపీ నాయకులు కార్యకర్తల పరిస్థితి గందరగోళంగా మారింది…..
మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత వెంట నడిచిన వైసీపీ పార్టీ నాయుకులు కార్యకర్తలు ప్రస్తుతం పార్టీ అధినేత నియోజకవర్గ బాధ్యతలు వరుపుల సుబ్బారావు కు అప్పగించడం తో ఎవరి వెంట నడవలో తెల్చుకొని పరిస్థితి యార్పడింది…..
ఇప్పటికే ఇక్కడ కొందరు నాయుకులు కార్యకర్తలు పార్టీ కే పని చేస్తామని వరుపుల సుబ్బారావు వెంట పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మరి కొందరు పార్టీ కాదు వ్యక్తి కి కట్టుబడి ఉంటాం అన్నట్లు నడుచుకుంటున్నారు…..
అదే విధంగా చివరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు టిక్కెట్ అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి …
అయితే ముందుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని కాదని చివర నిముషంలో వారి స్వలాభం కోసం పార్టీకి మేము కట్టుబడి ఉంటాం అని వచ్చిన
నాయుకులు కార్య కర్తలకు మరి ఏ విధంగా దగ్గరకు తీసుకుంటుంది,,,
అన్న సందేహం కూడా కొంత మందిలో కలుగుతుంది…..
ఇప్పటికే అన్నవరంలో బలంగా ఉన్న వైసీపీ క్యాడర్ ఈ అయోమయం పరిస్థితి లో ఒకటిగా ఉంటుందా లేదా పార్టీలు మారే అవకాశాలు ఉంటాయి అన్నది వేచి చూడాలి…..