తాజా వార్తలు

   షర్మిల పై పోలీసుల ఉక్కుపాదం!

YSR ఆత్మ క్షోభిస్తుంది: షర్మిల

అమరావతి:-

AP: ఆడబిడ్డనని కూడా చూడకుండా తనను అరెస్ట్ చేశారని YS షర్మిల మండిపడ్డారు. ‘ఇదంతా చూసి YSR ఆత్మ క్షోభిస్తుంది. అమ్మ బాధపడుతుంది. సచివాలయంలో సీఎం, మంత్రులు ఉండరు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ బిడ్డల కోసమే నా పోరాటం. నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాదు. ఇదేనా రాజశేఖర్ రెడ్డి వారసత్వం అంటే? కనీసం కనికరం లేకుండా నన్ను రాత్రంతా పార్టీ ఆఫీసులోనే ఉండేలా చేశారు’ అని ధ్వజమెత్తారు.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm