టి.యు-142ఎం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ను ప్రారంబించిన ….
6th sense TV:కాకినాడ రూరల్, సూర్యారావుపేటలోని బీచ్ వద్ద నూతనంగా ₹9.కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన *టి.యు-142ఎం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం* ను ప్రారంబించిన *కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు* గారు, *కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి* గారు, *కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతావిశ్వనాధ్* గారు, *ఎం.ఎల్.సి శ్రీమతి కర్రి పద్మశ్రీ* గారు, *కుడా చైర్మన్ శ్రీమతి రాగిరెడ్డి చంద్రకళదీప్తి కుమార్* గారు, *జాయింట్ కలెక్టర్ శ్రీ ప్రవీణ్ ఆదిత్య* గారు అధికారులు వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.