బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే…?
బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా….
బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల.
మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా.
టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా.
10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల.