జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టిన జనసేన నేతలు….
6th sense TV:డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట టికెట్ టీడీపీకి దక్కడంతో భగ్గుమన్న జనసేన శ్రేణులు
ఆలమూరు పార్టీ ఆఫీస్ లో జెండాలు పీకేసిన జనసేన శ్రేణులు
జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టిన జనసేన నేతలు
అవమానం భరించలేక జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశామన్న కేడర్