మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది…
6th sense TV:AP: పెనుగొండ రా.. కదలిరా సభలో మాజీ సీఎం చంద్రబాబు వాలంటీర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ‘మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. వారి ఉద్యోగాలు తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. వాలంటీర్లకు న్యాయం చేస్తాం. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నాం’ అంటూ చంద్రబాబు రాష్ట్రంలోని వాలంటీర్లను కోరారు.