జగన్ ఢిల్లీ టూర్ ఉత్కంఠ కలిగిస్తోంది…?
6th sense TV: AP:టీడీపీతో బీజేపీ పొత్తుపై తీవ్ర ఉత్కంఠ
ఏపీలో పొత్తుల గురించి చర్చ జరుగుతున్న వేళ జగన్ ఢిల్లీ టూర్ ఉత్కంఠ కలిగిస్తోంది.
ఇప్పటికే జనసేనతో జతకట్టిన టీడీపీ..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ వెళ్లడంపై టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
వైసీపీతో బీజేపీ పెద్దలు సఖ్యత కొనసాగిస్తారని.. తమతో పొత్తు కష్టమే అని టీడీపీ పెద్దలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.