మర్యాద పూర్వకంగా…

6th sense TV:కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి మరియు టీడీపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కాకినాడ రూరల్ టీడీపీ- జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారు, జనసేన నాయకులు…