ఈఓ తీరు హుందాతనమా.. అవమానకరమా…?
6th sense TV: అన్నవరం:భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ వారి చే 64000 కోట్లతో 53 చోట్ల ప్రారంభించు ప్రసాద్ స్కీం శంకుస్థాపనలో భాగంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంనకు 20 కోట్లు కేటాయించిన సందర్భంగా జరిగిన వార్షిక కళ్యాణ మండపం నందు జరిగిన వర్చువల్ కార్యక్రమమునకు తొలి వరస లో కూర్చున్న ఈవో కే రామచంద్ర మోహన్ కాలి జోళ్ళతో హాజరవ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది…