ముద్రగడ ఇంటి వద్ద వైసిపి నాయకులు….
మిథున్ రెడ్డి వెంట కాకినాడ సిటీ ఎమ్మేల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,జగ్గంపేట వైసిపి ఇంఛార్జి తోట నరసింహం, పెద్దాపురం ఇంఛార్జి దవులూరి దొరబాబు , కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ తదితరులు ఉన్నారు.