త్వరలోనే వైసీపీలో చేరతా: ముద్రగడ….?
6th sense TV:AP: ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైంది. ‘మంచి సమయం చూసి పార్టీలో చేరతా. త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తా’ అని ఆయన తెలిపారు. వైసీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు నేతలు ఈరోజు ఆయన్ను వ్యక్తిగతంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నుంచి పవన్‌కు పోటీగా ముద్రగడను దించే ఛాన్స్ ఉందంటున్నారు. ఆయన కుమారుడికీ నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.