◼️ *|| ఆసుపత్రిలో అరాచకం …?
6th sense TV:*శ్రీకాకుళం జిల్లా:*
*ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది రోగులపై దాడి.*
*శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో ఉమ్ము వేశాడని గొడవ*
నేను ఉమ్ము వేయలేదన్నా ఆసుపత్రి సిబ్బంది వైద్యం కోసం వచ్ఛిన వారి పై దాడి ఎంత చెప్పినా వినకుండా మాకే సమాధానం చెబుతారా అంటూ మాటలు కాస్తా గొడవకు దారితీసి చివరకు కొట్లాట వరకు వెళ్లింది అప్పటికే ఫుల్ గా త్రాగి ఉన్నట్లు గమనించిన వైద్య ఉద్యోగులు