బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే.. వారి పైఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ..
6th sense TV:కాకినాడ నగరం.. అచ్యుతపురం రైల్వే గేట్ పరిసర ప్రాంతాల్లో మరికొన్నిచోట్ల ప్రజలకు అంతరాయం కలిగిస్తున్న మందుబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే.. వారిపై ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ..
మద్యం దుకాణాల వద్ద సేవిస్తూ.. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న వారిని అదుపులోనికి తీసుకుంటున్న పోలీసులు..
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..