కమిషనర్ తో జరిగిన వివాదంతో చర్యలు…..?
6th sense TV:కాకినాడ జిల్లా:
పిఠాపురం..
పిఠాపురం మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ ఎస్ భవాని శంకర్ ను సస్పెన్షన్ ఉత్తర్వులు..
కమిషనర్ తో జరిగిన వివాదంతో చర్యలు.
తాడేపల్లి ఇంజనీరింగ్ కార్యాలయం నుండి సస్పెండ్ చేయాలంటూ జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు…