ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు…?
6th sense TV: ఆంధ్రప్రదేశ్
AP: మహిళపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో తమ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలకు దిగింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.