అలసత్వం వహిస్తున్నారు….?



6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ లో చెత్తను తరలించే కంఫర్ట్ వెహికల్ 21 రోజులుగా రిపేర్లు చేయించడంలో సానిటరీ సూపర్వైజర్లు(SS ), అధికారులు అలసత్వం వహిస్తున్నారు. పగటిపూట పనిచేసే పారిశుద్ధ్యకార్మికులతో రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు చేయించే విధంగా పని ఒత్తిడి భారం మోపి కార్మికులను బెదిరిస్తూ పనులు చేపిస్తున్న మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు. గతంలో కార్మికులకు పనివేళలా సమయంలో కాకుండా తెల్లవారుజామున 3 గంటలకు పనుల పురాయించడం వల్ల కార్మికుడు ప్రమాదానికి గురి అయ్యాడని, ప్రస్తుతం పని వేళల సమయం కాకుండా పనులు పురమిస్తే కార్మికులకు ప్రమాదాలు సంభవిస్తే మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘంగా తెలియజేస్తున్నాం.