*AC ఫ్యాన్ సెట్ మీదపడి యువకుడు మృతి*
6th sense TV: ఢిల్లీ:
మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడడంతో 19 ఏళ్ల
యువకుడు మృతి చెందాడు. ఢిల్లీలోని కరోల్బాగ్
ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట ఓ
యువకుడు బైకుపై కూర్చొని స్నేహితుడితో
మాట్లాడుతుండగా ఏసీ ఊడి తలపై పడింది.
దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
పక్కనే నిలబడి ఉన్న మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు
సీసీటీవీలో రికార్డైంది ఈ ఘటన..