కాకినాడ
తూర్పు గోదావరి
కఠినంగా శిక్షించాలి…
పాండిచ్చేరి రాష్ట్రంలో 9 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ,హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని యానం పాత బస్టాండ్ వద్ద నిరసన తెలియజేస్తున్న దృశ్యం