విజయవాడ
27న ‘ఛలో విజయవాడ’ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు,,,,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు....