తూర్పు గోదావరి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుపడ్డ నగదు….
6th sense TV:తూర్పుగోదావరి జిల్లా. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాధపురం ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుపడ్డ నగదు...