తూర్పు గోదావరి
కడియపులంక పూల మార్కెట్ కు ఉగాది సందడి…..
*భారీగా పెరిగిన ధరలు* *ఎండలకు తగ్గిన దిగుబడులు* 6th sense TV:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది....