కృష్ణ తాజా వార్తలు విజయవాడ

*అర్థరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు*

6th sense TV:విజయవాడ: సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆదివారం రాత్రి నిద్రలేకుండా గడిపాయి. అధికారులు కూడా నిద్రలేకుండా గడపడం విశేషం. అర్ధరాత్రి పర్యటించిన ముఖ్యమంత్రిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...