MLA కొండబాబు వాలంటీర్లకు బదులిచ్చారు…?
6th sense:కాకినాడ జిల్లా:కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)ని కలిసిన వాలంటీర్లు. గత వైసిపి ప్రభుత్వం తమతో బలవంతంగా రాజీనామా చేయించిదని దాంతో తాము కుటుంబ కష్టాల్లో పడ్డామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని కొండబాబు వాలంటీర్లకు బదులిచ్చారు.