pds రైస్ దందా….?
రోజు రోజుకు ప్రభుత్వ అధికారులపై ప్రజలకు నమ్మకం పోతుంది అనడానికి ఇలాంటి కొన్ని సంఘటనలు అద్ధం పడుతున్నాయి.
మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో అధిక మొత్తం లో జరుగుతున్న pds రైస్ దందా
pds రైస్ లోడ్ తో ఉన్న బోలోరా వెన్ ను గుర్తించిన స్థానికులు
అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం గురించి అధికారులకు సమాచారం ఇస్తే చంపేస్తామంటూ స్థానికులను బెదిరిస్తున్న అక్రమ వ్యాపారస్తులు
అలాంటి బెదిరింపులకు బెదరకుండా అధికారులకు చెప్పితే ఏదో ఉద్ధరించేస్తారని భావించిన స్థానికులు ధైర్యంగా ముందుకొచ్చి MSO కు సమాచారం ఇచ్చారు
అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనపరచుకొని, బియ్యం తరలిస్తున్న వెహికల్ ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించవలసిన MSO సింపుల్ గా నేను ఇప్పుడు రాలేను…. అని సమాధానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అంటూ నూరేళ్లు పెడుతున్న స్థానికులు
ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడవలసింది అని అంటున్న ప్రజలు