___ జనసేన *జయకేతనం* సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి:మంత్రులు నాదెండ్ల, కందుల వెల్లడి….

  పిఠాపురం, మార్చి 13: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవంనకు సంబంధించి సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు జనసేన పిఎసి సభ్యుడు మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి కందుల దుర్గేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు హాజరవుతారన్నారు. ఈ సభ ద్వారా గిరిజన, జిల్లా, పిఠాపురం అభివృద్ధిపై ఒక ప్రతినిధి ప్రసంగం చేస్తారని వారు చెప్పారు. పిఠాపురం […]

కమిషనర్ తో జరిగిన వివాదంతో చర్యలు…..?

6th sense TV:కాకినాడ జిల్లా:పిఠాపురం.. పిఠాపురం మున్సిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ ఎస్ భవాని శంకర్ ను సస్పెన్షన్ ఉత్తర్వులు.. కమిషనర్ తో జరిగిన వివాదంతో చర్యలు. తాడేపల్లి ఇంజనీరింగ్ కార్యాలయం నుండి సస్పెండ్ చేయాలంటూ జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు…

పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరిన మెగాస్టార్…

పిఠాపురం ప్రజలకు చిరంజీవి  విజ్ఞప్తి గాజు గ్లాస్ మీద ఓటు వేసి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కోరిన మెగాస్టార్ చిరంజీవి.