జగన్నాధపురం వంతెన పై నుండి కాలువ లో దూకుదామనుకొన్న వ్యక్తి….?

కాకినాడ నగరం.. జగన్నాధపురం పాత వంతెన పై నుండి కాలువ లో దూకుదామనుకొన్న వ్యక్తి ని రక్షించిన 1 టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ V. రవి కుమార్ .. కానిస్టేబుల్ ను అభినందించిన పోలీసు సిబ్బంది, స్థానికులు…

జనసేన గూటికి ముద్రగడ కూతురు….?

*జగన్ చేతిలో ముద్రగడ బలి: ముద్రగడ కుమార్తె* 6th sense: AP: CM జగన్ చేతిలో ముద్రగడ పద్మనాభం బలి అవుతున్నారని ఆయన కూతురు క్రాంతి అన్నారు. ‘పవన కళ్యాణ్ను తిట్టేందుకే మా నాన్నను జగన్ వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ముద్రగడ ఎటూకాకుండా అయిపోవడం పక్కా. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు YCP నేతలు కుట్రలు పన్నుతున్నారు. పవన్ ఓడిపోకపోతే మా నాన్న పేరు మార్చుకుంటానన్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. పవన్ గెలుపు […]