ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుపడ్డ నగదు….

  6th sense TV:తూర్పుగోదావరి జిల్లా. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో  జగన్నాధపురం ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుపడ్డ నగదు ఎటువంటి అనుమతులు లేకుండా సూట్ కేసులో తీసుకు వెళ్తున్న ఒక వ్యక్తి దగ్గర రెండు కోట్ల 40 లక్షల రూపాయలు నగదును సీజ్ చేసిన గోపాలపురం ఎస్ఐ కర్రీ సతీష్ గారు