ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష….

ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష *లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన కేంద్రం* లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించిన సర్కారు. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు […]

అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి:కాకినాడ సిటీ శాసనసభ్యులు…

6th sense TV:క కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:*అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా CBM స్కూల్ రోడ్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, అర్బన్ ఎమ్మార్వో జితేంద్ర, మల్లిపూడి వీరు, మరియు ది యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ సభ్యులు*

మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి:కాకినాడ ట్రాఫిక్  1 ఇన్స్పెక్టర్లు

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:ఈరోజు  (14.12.2024) వ తేదీన, *రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతోను మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం* గౌరవనీయులైన *కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్., గారి   ఉత్తర్వులు మేరకు, కాకినాడ SDPO శ్రీ రఘువీర్ విష్ణు గారి* పర్యవేక్షణలో కాకినాడ ట్రాఫిక్  1 ఇన్స్పెక్టర్లు యన్. రమేష్, మరియు ట్రాఫిక్ యస్.ఐ  పి. కిశోర్ కుమార్  గారితో, కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ […]

6th sense TV హైదరాబాద్‌: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు.. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుట్‌ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం

6th sense TV కాకినాడ  జిల్లా: కాకినాడ సిటీ:

ఈరోజు *(13.12.2024)* వ తేదీన, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము, కాకినాడ  SDPO శ్రీ  రఘువీర్ విష్ణ్ణు గారి సారథ్యంలో,  కాకినాడ పట్టణంలో , *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో*  కాకినాడ ట్రాఫిక్ 1&2  పోలీస్ స్టేషన్ పరిధిలో,  త్రాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు   *డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 32* కేసులను బుక్ చేయడం జరిగింది.

✍️ వాహన తనిఖీలలో  భాగంగా, తాగి వాహనం  నడిపిన వాహనదారులకు  గౌరవనీయమైన III వ  Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం 32* మందిపై  డ్రంక అండ్  డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.

1) ట్రాఫిక్ 1 PS  – 17
2) ట్రాఫిక్ 2 PS  – 15
                       ——–
          *Total    = 32*

✍️ *మొత్తం 15 మందికి 2 రోజుల  చొప్పున జైలు శిక్ష విధించారు*

✍️ *17 మందికి* ఒక్కొక్కరికి Rs.10,000/- చొప్పున,*
*మొత్తం రూ.1,70,000/-) జరిమానా విధించడం అయినది. సార్,*
*ఇట్లు*
CIs Traffic-1&2 PS
కాకినాడ ,

విద్యార్థులకు అవగాహన సదస్సు….

6th sense TV:కాకినాడ జిల్లా:కాకినాడ సిటీ: ఈరోజు  (06.12.2024) వ తేదీన, *రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతోను మరియు సైబర్ నేరాలపై* అవగాహన కల్పించడం కోసం   గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్.,* గారి   ఉత్తర్వులు మేరకు, కాకినాడ SDPO *శ్రీ రఘువీర్ విష్ణు గారు*,  కాకినాడ ట్రాఫిక్  1&2 ఇన్స్పెక్టర్లు  యన్. రమేష్, డి రామారావు మరియు  1-టౌన్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ నాగ దుర్గారావు  గారితో, *కాకినాడ జగన్నాధపురం* […]

గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కొరియోగ్రాఫర్..*

6th sense TV:   తెలంగాణ: హైదరాబాద్:డిసెంబర్ 02హైదరాబాద్‌ కొండాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ ఓయో రూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి  పార్టీ జరుగు తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా రైడ్స్‌ నిర్వహించారు. డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో డీ కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతితో పాటు.. ఆర్కిటెక్చర్‌ ప్రియాంకరెడ్డి ఉన్నారు.వీరితో పాటు గంగాధర్‌, షాకీ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ […]

కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు….?:ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ …

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు * అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు * మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌డౌన్‌ చేస్తాం * పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి * కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం  ‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత […]

ఈ అవార్డు ఎంతో బాధ్యతనిచ్చింది డాక్టర్ వీర్రాజు…

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:  కాకినాడ, నవంబర్ 30: రాష్ట్రస్థాయిలో 2023-24 సంవత్సరానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ మొత్తం వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్, వైద్యుల వారి ప్రతిభ గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్స్లెంట్ అవార్డ్ అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలను పెంచిందని డాక్టర్ బిహెచ్ పిఎస్ వీర్రాజు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా […]