దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటి జేఈఈ మెయిన్స్ సెషన్ -1 లో సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు 5 మందికి పైగా 95 % పర్సంటేజ్ సాధించారు

6th sense TV:కాకినాడ జిల్లా,కాకినాడ, కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థి రామ్ చరణ్ 98.46 % పర్సంటేజ్ సాధించగా, విద్యార్థిని లక్ష్మీ ప్రియ 96.99 % పర్సంటేజ్ సాధించారని కేకెఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కే. కోటేశ్వరరావు తెలిపారు. ఇంతటి ఘన విజయానికి కారణం కేకేఆర్ విద్యాసంస్థల్లో నిర్వహించబడే ఫ్యాక్ట్ ప్రోగ్రాం కారణమని, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఏం పీ సీ ( MPC) స్టాఫ్ కు ఆ ఘనత దక్కుతుందని ఆయన చెప్పారు. […]

🚨 (రోడ్ భద్రత మాసోత్సవంలో భాగముగా) 🚨

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ: ఈరోజు (04.02.2024 ) వ తేదీన, సాయంత్రం 4 గంటలకు, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపిఎస్., గారు మరియు కాకినాడ SDPO (ASP) శ్రీ దేవరాజ్ మనిష్ పాటిల్ IPS గారి ఆధ్వర్యంలో, కాకినాడ ట్రాఫిక్ CIs యన్. రమేష్ & డి రామారావు, SIs/ RSI, వారి సిబ్బంది మరియు L&O సిఐలు, ఎస్సైలు మరియు వారి సిబ్బంది, […]

6th sense TV: హైదరాబాద్ :హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో చెలరేగిన మంటలు…

భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి.. హుస్సేన్‌సాగర్‌లో రెండు బోట్లలో చెలరేగిన మంటలు టపాసులు కాలుస్తుండగా ప్రమాదం.. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పూర్తిగా దగ్ధమైన రెండు బోట్లు…

తమిళ హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్..?

6th sense TV: తమిళనాడు:రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం అదుపుతప్పి సైడ్ వాల్‌ను ఢీకొట్టిన కారు అజిత్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు

ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష….

ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష *లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన కేంద్రం* లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించిన సర్కారు. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు […]

అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి:కాకినాడ సిటీ శాసనసభ్యులు…

6th sense TV:క కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:*అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా CBM స్కూల్ రోడ్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, అర్బన్ ఎమ్మార్వో జితేంద్ర, మల్లిపూడి వీరు, మరియు ది యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ సభ్యులు*