మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి:కాకినాడ ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్లు
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:ఈరోజు (14.12.2024) వ తేదీన, *రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతోను మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం* గౌరవనీయులైన *కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్., గారి ఉత్తర్వులు మేరకు, కాకినాడ SDPO శ్రీ రఘువీర్ విష్ణు గారి* పర్యవేక్షణలో కాకినాడ ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్లు యన్. రమేష్, మరియు ట్రాఫిక్ యస్.ఐ పి. కిశోర్ కుమార్ గారితో, కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ […]