*రోడ్డు ఆక్సిడెంట్లు లను తగ్గించాలనే ఉద్దేశంతో….

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:ఈరోజు  (25.11.2024) వ తేదీన సాయంత్రం, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్., గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ SDPO  శ్రీ రఘువీర్ విష్ణు గారి సారథ్యంలో,  కాకినాడ ట్రాఫిక్ 1 PS CI యన్. రమేష్, ట్రాఫిక్  SIs 1&2 ch.కిషోర్ కుమార్ & వెంకట  రత్నం మరియు సిబ్బందితో    *రోడ్డు ఆక్సిడెంట్లు లను తగ్గించాలనే ఉద్దేశంతో  మెయిన్ రోడ్డు లోని […]

రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ అద్వర్యం లో తనిఖీలు…

6th sense TV:కాకినాడ జిల్లా… కాకినాడ సిటీ: రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ అద్వర్యం లో ఆకస్మిక తనిఖీలు కాకినాడ రూరల్ నడకుదురు గ్రామం లో భారీ గా పి. డీ. ఎస్ బియ్యం సీజ్ చేసిన సివిల్ సప్లైస్ అధికారులు, పోలిలుసు ఓ ప్రైవేట్ గుడన్ లో అక్రమం గా నిల్వ ఉంచిన బియ్యన్ని, రెండు లారీలను గుర్తించినట్లు తెలిపిన పోలీసులు ok

చిన్నారులతో ఇటుకలు మోయిస్తున్న ఉపాధ్యాయులు….?

6th sense TV:కాకినాడ జిల్లా కాకినాడ సిటీ: కాకినాడ పీ ఆర్ ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో ఇటుకలు మోయిస్తున్న ఉపాధ్యాయులు స్కూల్ పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మాణం పిల్లలకు క్లాసులు చెప్పకుండా కూల్చేసిన పాత బిల్డింగ్ ఇటుకలు మోయిస్తున్న టీచర్లు బాల కార్మికులుగా మారి పనులు చేస్తున్న స్టూడెంట్స్

  ట్రాఫిక్  రూల్స్ పై అవగాహనలో భాగంగా… 

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ ఈరోజు  (16.11.2024) వ తేదీన, రోడ్డు ఆక్సిడెంట్ లు తగ్గించాలనే ఉద్దేశంతో  గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్.,* గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ *SDPO  శ్రీ రఘువీర్ విష్ణు* గారి పర్యవేక్షణ లో ,  కాకినాడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  మరియు  SIs లు జగన్నాధపురం, ముత్తనగర్ లో ఉన్న *” సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్  విద్యార్థులకు “* […]

2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని….

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ: ఈరోజు  (13.11.2024) వ తేదీన, రోడ్డు ఆక్సిడెంట్ లు తగ్గించాలనే ఉద్దేశంతో  గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్.,* గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ *SDPO  శ్రీ రఘువీర్ విష్ణు* గారి పర్యవేక్షణ లో ,  కాకినాడ ట్రాఫిక్ CIs 1&2 PS వారు మరియు  SIs లు మరియు 1 టౌన్ ఇన్స్పెక్టర్, క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు మరియు యన్.  […]

అలసత్వం వహిస్తున్నారు….?

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ లో చెత్తను తరలించే కంఫర్ట్ వెహికల్ 21 రోజులుగా రిపేర్లు చేయించడంలో సానిటరీ సూపర్వైజర్లు(SS ),                         అధికారులు అలసత్వం వహిస్తున్నారు.  పగటిపూట పనిచేసే పారిశుద్ధ్యకార్మికులతో రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు చేయించే విధంగా పని ఒత్తిడి భారం మోపి కార్మికులను బెదిరిస్తూ పనులు చేపిస్తున్న మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు. గతంలో కార్మికులకు పనివేళలా సమయంలో కాకుండా తెల్లవారుజామున 3 గంటలకు పనుల […]

6th sense TV కాకినాడ జిల్లా: సామర్లకోట రోడ్డు:*రెండు బస్సులు ఢీ-పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్*

*సామర్లకోట కాకినాడ రోడ్ మాధవపట్నం సమీపన ఆర్టీసీ బస్సు ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో కాకినాడ సామర్లకోట రోడ్ లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.*

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ:

రంగరాయ మెడికల్ కాలేజీ లో ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనా

రంగరాయ మెడికల్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం

హౌస్ సర్జన్ గా చేస్తున్న శ్రీకాకుళానికి చెందిన జగదీష్ అనే వైద్య విద్యార్థి మద్యం సేవించి మెన్స్ హాస్టల్లో పది మంది విద్యార్థులను ర్యాగింగ్

ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్
విద్యార్థులను హాస్టల్ రూమ్ నుంచి కారిడార్లోకి తీసుకు వచ్చి వికృత చేష్టలు చేయా లంటూ వేధింపులు

అర్ధరాత్రి ఒంటి గంట నుం చి తెల్లవారు అయిదు వరకు వేధింపులు

వేధింపులు తాళలేక ఎదురు తిరిగిన ముగ్గురు విద్యార్థులు

విషయం తెలుసుకుని కాలేజి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా విచారణ చేపట్టిన తరువాత.  విద్యార్థి ని ఒక సంవత్సరం సస్పెండ్ చేసిన కళాశాల యాజమాన్యం

6th sense TV:అమరావతి:

అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

2024 25 సంవత్సరాలకు గాను బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్

2,94,427.25 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి

రెవిన్యూ వేయం 2,35,916.99 కోట్లు

మూలధన వ్యయం 32712.84 కోట్లు

రెవిన్యూ లోటు 34,742.38 కోట్లు

ద్రవ్యలోటు 68742.65 కోట్లు
: 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్..

రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..

ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు

  రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు

జలవనరులు రూ.16,705 కోట్లు..

ఉన్నత విద్య రూ.2326 కోట్లు..

పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..

పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..

ఇంధన రంగం రూ.8,207 కోట్లు..

పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..

బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..

మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..

ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..

అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..

గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..

నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

*భీమేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్పీ దంపతులు*

6th sense TV: కాకినాడ జిల్లా : సామర్లకోట:*పంచారామ క్షేత్రంలో ఒకటైన సామర్లకోట శ్రీచాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామిని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు దర్శించుకున్నారు.కార్తీక మాస మహా పర్వదినాలు పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సోమవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని,స్వామివారిని,అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు ఆలయానికి చేరుకున్న జిల్లా ఎస్పీ దంపతులకు  ఆలయ ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.ఆలయంలో స్వామి వారి,అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ […]