*AC ఫ్యాన్ సెట్ మీదపడి యువకుడు మృతి*
6th sense TV: ఢిల్లీ: మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడడంతో 19 ఏళ్లయువకుడు మృతి చెందాడు. ఢిల్లీలోని కరోల్బాగ్ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట ఓయువకుడు బైకుపై కూర్చొని స్నేహితుడితోమాట్లాడుతుండగా ఏసీ ఊడి తలపై పడింది.దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.పక్కనే నిలబడి ఉన్న మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడుసీసీటీవీలో రికార్డైంది ఈ ఘటన..