గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కొరియోగ్రాఫర్..*

6th sense TV:   తెలంగాణ: హైదరాబాద్:డిసెంబర్ 02హైదరాబాద్‌ కొండాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ ఓయో రూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి  పార్టీ జరుగు తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా రైడ్స్‌ నిర్వహించారు. డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో డీ కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతితో పాటు.. ఆర్కిటెక్చర్‌ ప్రియాంకరెడ్డి ఉన్నారు.వీరితో పాటు గంగాధర్‌, షాకీ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ […]

*మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..*

6th sense TV: తెలంగాణ: హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతంతన కొత్త ప్రాజెక్ట్స్ చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో విజయ్ మెట్లపై నడుస్తూ అనుకోకుండా కింద పడ్డాడు. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు విజయ్. అనంతరం ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ అనుకోకుండా స్టెప్స్ పై పడిపోయారు. ఇందుకు సంబంధించిన […]

*కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్*….?

6th sense TV: తెలంగాణ: హైదరాబాద్:సెప్టెంబర్ 19గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని  హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు… ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబా ద్ నగరంలోనే ఓ స్నేహితు […]

*సరిహద్దులో భారత్ పాకిస్తాన్ జింకల మధ్య బీకర  పోరు*…?

6th sense TV:హైదరాబాద్:జులై 29దాయాది పాకిస్థాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా గిట్టునట్లు ఉంది. తాజాగా ఇరు దేశాలకు చెందిన రెండు జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పోరుబాట పట్టాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవు తోంది. దీనిని ఓ బీఎస్ఎఫ్ (BSF) అధికారి షేర్ చేశారు. ఈ వీడియో ఉన్న ప్రకారం, భారత్-పాకిస్థాన్ బోర్డర్ కంచె వద్ద రెండు దేశాలకు చెందిన జింకలు దాడి చేసుకుంటున్నాయి. మనుషుల కంటే […]

పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్…?

6th sense TV: హైదరాబాద్:సినీనటి నివేథ పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి..డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ […]

నాపైన దుష్ప్రచారం చేస్తేే ఊరుకోను…?లీగల్ గా వెళ్తాను..?

*6th sense TV:తో హీరో శ్రీకాంత్ ( EXCLUSIVE )* నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను నాపైన దుష్ప్రచారం చేస్తేే ఊరుకోను నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాను నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే మీడియా హౌసెస్ కి నోటీస్ ఇస్తాను నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్లకి కూడా నేను నోటీసులు […]

హైదరాబాద్ పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్

6th sense TV: హైదరాబాద్:అమిత్ షాపై ఫేక్ వీడియో చేశారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, ఆస్మా తస్లీమ్, శివలను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.*

గంజాయితో మిల్క్‌షేక్.. తాగితే ఏడు గంటలు మత్తులోనే…?

6th sense TV హైదరాబాద్‌:రూటుమార్చిన గంజాయి స్మగ్లర్లు పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో గంజాయి పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం జగద్గిరిగుట్టలో కిరాణాషాపు యజమాని అరెస్ట్ గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని మార్గాలు అన్వేషిస్తున్నా పోలీసులకు పట్టుబడిపోతుండడంతో స్మగ్లర్లు ఈసారి రూటుమార్చారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు.  పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి […]