పులివెందుల ఈవియం పంపిణీ కేంద్రం లో గాలి వాన భీభత్సం….

6th sense TV:కడప జిల్లా… పులివెందులలో గాలివాన బీభత్సం…. పులివెందుల లో ఈదురు గాలులు చిరు జల్లులు పడడంతో ఎన్నికల కోసం జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కుప్పకూలిపోయాయి కుర్చీలు కింద పడ్డాయి…… వర్షం పడే సమయానికి ఎన్నికల సిబ్బంది వారి కి సంబంధించిన కిట్లతో అందరూ బస్సులు ఎక్కారు……